All Set For Adi Saikumar OTT Entry | Telugu Filmibeat

2022-05-23 329

Hero Adi Saikumar is going to step into OTT soon. The actor, who has been waiting for OTT entry for some years, has given the green signal for a good story. He says the project is almost 90 percent OK, which is his first OTT. The hero is expected to make an announcement about his OTT entry very soon. He believes that some producers are investing money believing in him now and if another hero does special roles and key roles in a film at a time like this .. those producers will get in trouble |త్వరలోనే ఓటీటీ స్పేస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు హీరో ఆది సాయికుమార్. ఓటీటీ ఎంట్రీ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఈ నటుడు, ఓ మంచి స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ ప్రాజెక్టు దాదాపు 90శాతం ఓకే అయిపోయిందని, అదే తన ఓటీటీ డెబ్యూ అవుతుందని చెబుతున్నాడు. అతి త్వరలో తన ఓటీటీ ఎంట్రీకి సంబంధించి ప్రకటన చేస్తానంటున్నాడు.


#Adisaikumar
#Tollywood
#Black
#Telugutrailers
#Ranadaggubati